Mana Khammam Jilla
Most Successful FACEBOOK KHAMMAM DISTRICT GROUP www.facebook.com/groups/khammam Now in Blogspot
Monday, 18 February 2013
New Star From Khammam
Another upcoming star from KHAMMAM DISTRICT!!!
He is CHALAMALA REVANTH...
Presently playing a lead role in the movie "College Campus" an upcoming telugu flick which is in music recording stage.
HIS LIFE:
>born in khammam on 5th march 199
>Till age 4 he is with his granpa (fathers father).
>His schooling started in vivekananda school followed by Navabharat public school,kothagudem.
>his mom (Mani),teaching faculty in Triveni talent school and at his class 4 he shifted to khammam triveni school and completed schooling there.
>Intermediate in sri chaitanya jn college hyderabad.
>PRESENTLY he is persuing his graduation in architecture in Acharya nagarjuna university,guntur.
>on March 5th 2009 he started an organisation in the name of UVA 2020 VISION SOCIETY.
> Inorder to overcome many problems arising in our system,he joined in a political party (Great India Party) to render his services through politics.
> Stay connected to him with his fb page @
www.facebook.com/chalamalarevanth
and show your support and bless him a blockbuster!
ముందుముందు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ
FKDG, i4kmm
KHAMMAM TRAFFIC SI SUSPENDED
ఖమ్మం ట్రాఫిక్ ఎస్‌ఐ సస్పెన్షన్
ట్రాఫిక్ చలానాల వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Saturday, 16 February 2013
Monday, 11 February 2013
Wednesday, 6 February 2013
Chandhala Kesavadasu
:::::::::: మీకు తెలుసా :::::::::
చందాల కేసవదాసు:
ఎనబై ఏళ్ళు గడిపేసుకున్న తెలుగు సినిమా రంగంలో మొదట పాటలు రాసింది మన ఖమ్మం జిల్లా వాసి చందాల కేసవదాసు .
హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన భక్తప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము 1931 లో విడుదల అయింది , ఈ చిత్రంకి పాటలు రాసిన చందాల కేసవదాసు తొలి తెలుగు సినిమా పాటల రచయితగా చరిత్రకెక్కారు
చందాల లక్ష్మినారాయణ మరియు పాపమ్మ గార్లకి పుట్టిన కేసవదాసు నిజంగా మన ఖమ్మం జిల్లా వాసి అయినందుకు గర్వించదగ్గ విషయం.
Chandhala Kesavadasu (June 20 1876–May 14, 1956) is the first lyricist in the history of the Telugu Film Industry. He penned the song Thanaya Itulan Thagadhura Palukaa…for the first Telugu talky film Bhakta Prahlada that was released in the year 1931. The other songs include Parithaapambu.. andBheekarambagu Naa.. in the same film and Bhale Manchi Chowka Beramu.. (Sri Krishna Tulabaram). Parabrahma Parameshwara.. used as an invocation song for most of the Telugu dramas is also penned by him. He wrote dialogues and lyrics to Kanakatara film in 1937.
He was born to Chandala Laxminarayana and Papamma in Khammam district, Andhra Pradesh, India.
ఈ నెల 11వ తేదిన ప్రసారం అయ్యే "పాడుతాతీయగా " లో కేసవదాసు గారి ప్రస్తావన వస్తుంది
More @
https://www.facebook.com/ groups/khammam/
https://www.facebook.com/ ideas4khammam
చందాల కేసవదాసు:
ఎనబై ఏళ్ళు గడిపేసుకున్న తెలుగు సినిమా రంగంలో మొదట పాటలు రాసింది మన ఖమ్మం జిల్లా వాసి చందాల కేసవదాసు .
హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన భక్తప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము 1931 లో విడుదల అయింది , ఈ చిత్రంకి పాటలు రాసిన చందాల కేసవదాసు తొలి తెలుగు సినిమా పాటల రచయితగా చరిత్రకెక్కారు
చందాల లక్ష్మినారాయణ మరియు పాపమ్మ గార్లకి పుట్టిన కేసవదాసు నిజంగా మన ఖమ్మం జిల్లా వాసి అయినందుకు గర్వించదగ్గ విషయం.
Chandhala Kesavadasu (June 20 1876–May 14, 1956) is the first lyricist in the history of the Telugu Film Industry. He penned the song Thanaya Itulan Thagadhura Palukaa…for the first Telugu talky film Bhakta Prahlada that was released in the year 1931. The other songs include Parithaapambu.. andBheekarambagu Naa.. in the same film and Bhale Manchi Chowka Beramu.. (Sri Krishna Tulabaram). Parabrahma Parameshwara.. used as an invocation song for most of the Telugu dramas is also penned by him. He wrote dialogues and lyrics to Kanakatara film in 1937.
He was born to Chandala Laxminarayana and Papamma in Khammam district, Andhra Pradesh, India.
ఈ నెల 11వ తేదిన ప్రసారం అయ్యే "పాడుతాతీయగా " లో కేసవదాసు గారి ప్రస్తావన వస్తుంది
More @
https://www.facebook.com/
https://www.facebook.com/
Thursday, 31 January 2013
Wednesday, 30 January 2013
Parmeswar Performing in Khammam Bhaktharamadasu Kalakshetram for Paduthateeyaga
******Parmeswar Performing in Khammam Bhaktharamadasu Kalakshetram for Paduthateeyaga ******
ఇతని పేరు పరమేశ్వర్
దేవుడు తనకి ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు ఇవ్వకపోయినా ప్రపంచాన్ని తన గొంతుతో మంత్రముగ్ద్దుల్ని చేయగలిగాడు
ఎంతో మంది కళాకారుల్ని పరిచయం చేసిన ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రం ఈ అద్బుత ప్రదర్శనకి వేదికైంది .......
వీడియోని షేర్ చేసి తనని దీవించండి
follow us @https://www.facebook.com/groups/khammam/
https://www.facebook.com/ideas4khammam
Friday, 4 January 2013
Happy New Year KHAMMAM JILLA
(2 Jan) (కెఎన్‌ఎన్ / ఖమ్మం) ఎన్నో ఆశలను.. సరికొత్త ఊసులను మోసుకుంటూ 2013 రానే వచ్చింది. గతుకుల రోడ్లు.. పెరిగిన ట్రాఫిక్.. కుదేలైన రియల్ బూమ్.. ఊగిసలాడిన కార్పొరేషన్ హోదాల నడుమ సాగిన 2012వ ఏడాది ప్రయాణం చివర్లో ఎన్నో కొంగొత్త ఆశలను చిగురింప జేసింది. నగర పాలకం హోదాతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన జిల్లా కేంద్రం.. మారనున్న భవిష్యత్ ముఖచిత్రానికి నాందిగా నిలువనున్నదనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి అత్యంత ఆస్కారమున్న నగరంగా ఖమ్మాన్నే రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న విషయం విదితమే. ప్రభుత్వం ఈ దిశగా తీసుకుంటున్న చర్యలు, ఖమ్మంలో పెరుగుతున్న సిటీ కల్చర్ కూడా అభివృద్ధికి ఆలవాలంగా నిలుస్తోంది. ఖమ్మం నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులు, అభివృద్ధిపై "కెఎన్‌ఎన్' కథనం.. విశాలమైన రోడ్లు.. అందమైన వీధులు.. గత ఏడాది చివర్లో కార్పొరేషన్ హోదా పొందిన ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులు ఒక్కసారిగా ఊపందు కున్నాయి. నగరంలోని ఇరుకు, పాత రహదారులను సమగ్రంగా అభివృద్ధి చెందించడానికి డిసెంబర్ 31న పలు పనులకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే తుమ్మలనాగేశ్వరరావులు శంకుస్థాపనలు చేశారు. గత మున్సిపాలిటీ హోదా ఉన్నప్పుడే ఆమోదం పొందిన రింగు రోడ్డుకు ఈ ఏడాది సర్వేపనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రకాశ్‌నగర్ నుంచి ధంసలాపురం, కొత్తగూడెం, గొల్లగూడెం, గోపాలపురం, రఘునాథపాలెం, బల్లేపల్లి మీదుగా రాపర్తి నగర్ వరకు ఈ రింగురోడ్డు రానుంది. ఇక దీనికి అనుసంధానంగా ఉండే పలు నాలుగు లైన్ల రహదారుల పనులకు శంకుస్థాపన జరిగింది. నయాబజర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు, ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల వరకు ప్రస్తుతం ఉన్న రోడ్లకు మహర్దశ కలగనుంది. జడ్పీ సెంటర్ నుంచి వెంకటగిరి క్రాస్‌రోడ్డు వరకు రహదారి వెడల్పు పనులు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ఖమ్మం నగరం, శివారు ప్రాంతాల్లో పలు రోడ్లను అభివృద్ధి చేయడానికి అంచనాలు, అనుమతుల కొరకు ప్రభుత్వం ముందున్నాయి. ఖమ్మం నగర పరిధిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ.74 కోట్లతో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు గాను ఇప్పటికే స్థ లాల ఎంపిక చేసి, నాలుగు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. మిగిలిన మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఖమ్మం నగరరానికి నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం నగరంలోని ప్రధాన సమస్య అయిన గోళ్లపాడు ఛానెల్ ఆధునీకీకరణతో పాటు భూగర్భ మురుగు నీటి వ్యవస్థ ను నిర్మించేందుకు తయారైన అంచనాలు, అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవ్వన్నీ పూర్తయితే ఖమ్మం నగరానికి పూర్థిస్థాయి నగరపాలక హోదా సంతరించినట్లే. రియల్ బూమ్ బూమ్ బూమ్.. తెలంగాణ జిల్లాల్లోనే హైదరాబాద్ నగరం మినహా అత్యంత వేగంగా రియల్ ఎస్టే ట్ వ్యాపారం పుంజుకున్న నగరం ఖమ్మమే. ఆంధ్రా, తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు అనుసంధానంగా ఖమ్మం నగరం ఉండటంతో ఇక్కడ రియల్ వ్యాపారం ఊహించని విధంగా వేగం పుంజుకుంది. రాపర్తి నగర్, ధంసలాపురం, గోపాలపురం, గొల్లగూడెం, ఇందిరానగర్, టేకులపల్లి, రఘునాథపాలెం, బల్లేపల్లి ప్రాంతాల్లో ఏన్నో కొత్త వెంచర్లు, అపార్ట్‌మెంట్‌లు పుట్టుకొచ్చాయి. గత ఏడాది రియల్ బూమ్ తగ్గినా.. ఖమ్మం నగరపాలకం హోదా పొందడంతో తిరిగి రియల్ వ్యాపారం పుంజుకుంది. గతంలో నిలిపిన వెంచర్లను తిరిగి ప్రారంభించడానికి రియల్ వ్యాపారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు వారధిగా ఉన్న ఖమ్మంలో పెట్టుబడులు పెట్టడానికి ఇరు ప్రాంత వ్యాపారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతే కాక జిల్లాలో ఇతర ప్రాంతాల వారు ఎన్నో ఏళ్లుగా నివసిస్తుండటంతో వారు చివరికి ఖమ్మంలో ఇళ్లు నిర్మించుకొని, స్థి ర పడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ధరలు కొంచెం కిందికి దిగితే రియల్ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. కార్పొరేట్ లుక్.. సిటీ కల్చర్ నిన్న, మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న ఖమ్మాన్ని గత ఆరునెలలుగా గమనిస్తే ఎన్నో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. నగరంతో పోటీపడేలా ఎన్నో హంగులను ఖమ్మం సంతరించుకోవడం విశేషం. గతంలో టాటా, సుజుకీ వంటి కార్ల షోరూంలు మాత్రమే ఉంటే.. ఇప్పుడు హ్యూందాయ్, టయోటా, రెనాల్డ్, మహీంద్ర వంటి ప్రముఖ కంపెనీలు కూడా షోరూంలను ఏర్పాటు చేశాయి. వీటితో పాటు ఖరీదైన కార్లు కూడా ఖమ్మం రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్ రంగం కార్పొరేట్ లుక్‌ను సంతరించుకోగా.. పెరిగిన ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్ విద్యార్థులకు అనుగుణంగా బ్రాండెడ్ దుస్తుల షోరూంలను వ్యాపారులు ప్రారంభించారు. రిటైల్ రంగంలోకి ప్రవేశించిన భారతీ కంపెనీ వాల్‌మార్ట్‌తో కలసి ఖమ్మంలో ఒక భారీ స్టోర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తర్వాత ఖమ్మంలోనే ఈ స్టోర్ ఏర్పాటు కానుండటం విశేషం. ఇక బేకరీలు, జ్యూస్ పాయింట్ల స్థానంలో పిజ్జాలు, బర్గర్ లు దొరికే హాట్ స్పాట్ వంటి ఫుడ్‌కోర్టులు వెలిశాయి. హెల్త్ హబ్.. ఖమ్మం నగరంలోని ఆసుపత్రులకు చుట్టు పక్కల జిల్లాల నుంచే కాక ఒడిషా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. గతంతో పోలిస్తే గత ఏడాదిలో నగరంలో కొత్తగా మల్టిd స్పెషాలిటీ ఆసుపత్రులను భారీగానే ప్రారంభించారు. ఇటీవల కాలంలో నగరంలోని ఆసుపత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహించిన ఘనత ఖమ్మం వైద్యులు సొంతం చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ స్థాయి చికిత్సలు ప్రస్తుతం నిర్వహించకున్నా.. త్వరలోనే ఆ చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది. దీంతో ఖమ్మం నగరం త్వరలోనే హెల్త్ హబ్‌గా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఖమ్మంతో పాటే జిల్లా అభివృద్ధి రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్న ఖమ్మం అభివృద్ధి జిల్లాపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. జిల్లా కేంద్రం కావడంతో ఆ అభివృద్ధి ఫలాలను జిల్లా వాసులు కూడా అనుభవించనున్నారు. ఇప్పటికే ఖమ్మానికి సమాంతరంగా కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి పట్టణాల్లో అభివృద్ధి జరగనుండటం విశేషం. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో పారిశ్రామీకరణ వేగవంతం కావడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి బాట పట్టాయి. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అక్కడి స్థానికులకు కూడా మరింత ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇలా పలు రకాలుగా ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుండటంతో జిల్లా రూపురేఖలు కూడా మారుతున్నాయి. 2013లో మరింత మెండుగా అభివృద్ధి జరగాలని పలువురు కోరుకుంటున్నారు.
More @ https://www.facebook.com/ideas4khammam
-- Andhrabhoomi
Khammam District Assembly Constituencies and mandals
Khammam
District Collector
Name – Sri Siddarth Jain, IAS
Office Phone - (08742) 224641
Residence Phone - (08742)224912
Email - collector_kmm@ap.gov.in
Khammam District Joint Collector Details
Email - jc_kmm@ap.gov.in
Khammam District MP
MP Name - Shri Nama Nageswara Rao
Party - Telugu Desam Party
Khammam District MLAs List
1.constituency name -- Pinapaka (ST)
MLA Name -- Rega Kantha Rao
Party -- Congress
2.constituency name -- Yellandu (ST)
MLA Name -- Abbaiah Vooke
Party -- Telugu Desam
3.constituency name -- Khammam
MLA Name -- Thummala Nageswara Rao
Party -- Telugu Desam
4.constituency name -- Palair
MLA Name -- Venkata Reddy Ramreddy
Party -- Congress
5.constituency name -- Madhira (SC)
MLA Name -- Bhatti Vikramarka Mallu
Party -- Congress
6.constituency name -- Wyra (ST)
MLA Name -- Chandravathi Banoth
Party -- CPI
7.constituency name -- Sathupalle (SC)
MLA Name -- Sandra Venkata Veeraiah
Party -- Telugu Desam
8.constituency name -- Kothagudem
MLA Name -- Kunamneni Sambasiva Rao
Party -- CPI
9.constituency name -- Aswaraopeta (ST)
MLA Name -- Mithrasena Vaggela
Party -- Congress
10.constituency name -- Bhadrachalam (ST)
MLA Name -- Kunja Satyavathi
Party -- Congress
Superintendent of Police
Office Phone: (08742) 220000
Residence Phone: (08742) 225005
D.I.G./I.G./Additional D.G. of Police
Office Phone: (0870) 277215
Residence Phone: (0870) 279384
Khammam District Assembly Constituencies and mandals :
1 Pinapaka (ST)
Pinapaka Mandal
Manuguru Mandal
Gundala Mandal
Answapuram Mandal
Burgampad Mandal
2 Yellandu (ST)
Kamepalli Mandal
Yellandu Mandal
Bayyaram Mandal
Garla Mandal
Tekulapally Mandal
3 Khammam
Khammam Mandal
4 Palair
Thirumalapalem Mandal
Kusumanchi Mandal
Khammam Rural Mandal
Nelakondapally Mandal
5 Madira (SC)
Mudigonda Mandal
Chinthakani Mandal
Bonakal Mandal
Madhira Mandal
Yerrupalem Mandal
6 Wyra (ST)
Enkuru Mandal
Konijerla Mandal
Wyra Mandal
Singareni Mandal
Julurpad Mandal
7 Sathupalli (SC)
Sathupalli Mandal
Penuballi Mandal
Kallur Mandal
Vemsoor Mandal
Thallada Mandal
8 Kothagudem
Kothagudem Mandal
Palwancha Mandal
9 Aswaraopeta (ST)
Mulkalapalli Mandal
Velairpadu Mandal
Kukkunoor Mandal
Aswaraopeta Mandal
Dammapeta Mandal
Chandrugonda Mandal
10 Bhadrachelam (ST)
Wazeedu Mandal
Venkatapuram Mandal
Cherla Mandal
Dummugudem Mandal
Bhadrachalam Mandal
Kunavaram Mandal
Chintoor Mandal
V.R. Puram Mandal
Khammam District Population 2011
As per government records the total population in Khammam District in
2011 are twenty seven lakhs ninety eight thousand two hundred fourteen
(27,98,214).
Khammam District Touring Places
Khammam Fort
paleru
Papi Hills
Madhira
Neeladiri
Lakaram Lake
Nelakondapali
Paranasala
Bhardrachalam
Dhanavayagudem Botanical Gardens
Khammam District Cities
Khamamam
Khammam District Towns
Bhadrachalam
Chatakonda
Chunchupalle
Kallur
Kothagudem ( Municipality )
Madhira
Manuguru
Palwancha ( Municipality )
Sarapaka
Sathuapalli ( Nagarapanchaythi )
Wyra
Yellandu ( Municipality )
ComingSoon Mandals and Villages....
More @ https://www.facebook.com/ideas4khammam
District Collector
Name – Sri Siddarth Jain, IAS
Office Phone - (08742) 224641
Residence Phone - (08742)224912
Email - collector_kmm@ap.gov.in
Khammam District Joint Collector Details
Email - jc_kmm@ap.gov.in
Khammam District MP
MP Name - Shri Nama Nageswara Rao
Party - Telugu Desam Party
Khammam District MLAs List
1.constituency name -- Pinapaka (ST)
MLA Name -- Rega Kantha Rao
Party -- Congress
2.constituency name -- Yellandu (ST)
MLA Name -- Abbaiah Vooke
Party -- Telugu Desam
3.constituency name -- Khammam
MLA Name -- Thummala Nageswara Rao
Party -- Telugu Desam
4.constituency name -- Palair
MLA Name -- Venkata Reddy Ramreddy
Party -- Congress
5.constituency name -- Madhira (SC)
MLA Name -- Bhatti Vikramarka Mallu
Party -- Congress
6.constituency name -- Wyra (ST)
MLA Name -- Chandravathi Banoth
Party -- CPI
7.constituency name -- Sathupalle (SC)
MLA Name -- Sandra Venkata Veeraiah
Party -- Telugu Desam
8.constituency name -- Kothagudem
MLA Name -- Kunamneni Sambasiva Rao
Party -- CPI
9.constituency name -- Aswaraopeta (ST)
MLA Name -- Mithrasena Vaggela
Party -- Congress
10.constituency name -- Bhadrachalam (ST)
MLA Name -- Kunja Satyavathi
Party -- Congress
Superintendent of Police
Office Phone: (08742) 220000
Residence Phone: (08742) 225005
D.I.G./I.G./Additional D.G. of Police
Office Phone: (0870) 277215
Residence Phone: (0870) 279384
Khammam District Assembly Constituencies and mandals :
1 Pinapaka (ST)
Pinapaka Mandal
Manuguru Mandal
Gundala Mandal
Answapuram Mandal
Burgampad Mandal
2 Yellandu (ST)
Kamepalli Mandal
Yellandu Mandal
Bayyaram Mandal
Garla Mandal
Tekulapally Mandal
3 Khammam
Khammam Mandal
4 Palair
Thirumalapalem Mandal
Kusumanchi Mandal
Khammam Rural Mandal
Nelakondapally Mandal
5 Madira (SC)
Mudigonda Mandal
Chinthakani Mandal
Bonakal Mandal
Madhira Mandal
Yerrupalem Mandal
6 Wyra (ST)
Enkuru Mandal
Konijerla Mandal
Wyra Mandal
Singareni Mandal
Julurpad Mandal
7 Sathupalli (SC)
Sathupalli Mandal
Penuballi Mandal
Kallur Mandal
Vemsoor Mandal
Thallada Mandal
8 Kothagudem
Kothagudem Mandal
Palwancha Mandal
9 Aswaraopeta (ST)
Mulkalapalli Mandal
Velairpadu Mandal
Kukkunoor Mandal
Aswaraopeta Mandal
Dammapeta Mandal
Chandrugonda Mandal
10 Bhadrachelam (ST)
Wazeedu Mandal
Venkatapuram Mandal
Cherla Mandal
Dummugudem Mandal
Bhadrachalam Mandal
Kunavaram Mandal
Chintoor Mandal
V.R. Puram Mandal
Khammam District Population 2011
As per government records the total population in Khammam District in
2011 are twenty seven lakhs ninety eight thousand two hundred fourteen
(27,98,214).
Khammam District Touring Places
Khammam Fort
paleru
Papi Hills
Madhira
Neeladiri
Lakaram Lake
Nelakondapali
Paranasala
Bhardrachalam
Dhanavayagudem Botanical Gardens
Khammam District Cities
Khamamam
Khammam District Towns
Bhadrachalam
Chatakonda
Chunchupalle
Kallur
Kothagudem ( Municipality )
Madhira
Manuguru
Palwancha ( Municipality )
Sarapaka
Sathuapalli ( Nagarapanchaythi )
Wyra
Yellandu ( Municipality )
ComingSoon Mandals and Villages....
More @ https://www.facebook.com/ideas4khammam
Subscribe to:
Posts (Atom)





